విద్యా ప్రధానంలో సాటిలేని మేటి.. సాధన దామోదరం

విద్యా ప్రధానంలో సాటిలేని మేటి.. సాధన దామోదరం

విద్యా ప్రధానంలో సాటిలేని మేటి.. సాధన దామోదరం

 నేడు పదవి విరమణ సందర్భంగా పలువురి శుభాకాంక్షలు 

 చిత్తూరు, మార్చి 30 మాయావి న్యూస్:  

 మనిషి జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవాలంటే కావలసినది మంచి విద్య బోధన అలాంటి విద్యా బోధన ప్రధానంలో సాటిలేని మేటి అనిపించుకున్నారు సాధన దామోదరం. తన జీవితంలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రసాదించి సరళమైన విద్యా బోధనను బోధించి, పిల్లలచేతే కాకుండా వారి తల్లిదండ్రుల చేత కూడా మంచి ప్రతిభా మన్ననలు పొందగలిగారు సాధన దామోదరం. ఉపాధ్యాయ వృత్తిని సేవాభావంతో అంకితభావంతో నిర్వర్తించి అధికారులు ప్రభుత్వ పెద్దలు చేత అభినందనలు అందుకున్నారు సాధన దామోదరం. 

 గత 40 సంవత్సరలుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొంది పదవీ విరమణ చేయుచున్న సాధన దామోదరం కి అనేక మంది ప్రముఖులు కుటుంబ సభ్యులు పదవీ విరమణ శుభాకాంక్షలు. తెలిపారు. సాధన దామోదరం జీవితాంతం ఆయురారోగ్యాలతో గడపాలని మనసారా కోరుకుంటూపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన వారిలో వారి కుటుంబ సభ్యులు... సాధన దామోదరం భార్య ఎస్ అరుణ కుమారి,ఎస్ జి టి , హెడ్ మాస్టర్, కుమార్తె- రాధిక, అల్లుడు- మహేష్, మనవడు- సాజిత్ కార్తికేయ వదిన- రాణి ప్రమీల, ఎంపీపీ ఎస్ , ఎం. నాసిమ్ పల్లి, తదితరులు అభినందనలు తెలిపారు.